Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page

శ్రీ శివ మానసిక పూజా స్తుతిః

అద్వైత తారావళీ - అద్వైత వేదాన్త - గీతాని

శ్రీసదాశివబ్రహ్మేన్ద్ర విరచితాని

ప్రతిపదార్థ - తాత్పర్య-వివరములు

శంకరకింకరుడు

ప్రకాశకులు :

సాధన గ్రంథ మండలి, తెనాలి.

కాపీరైటు) (వెల : రు. 10-00

సర్వస్వామ్యములు

సాధన గ్రంథ మండలివి

శ్రీముఖ

కార్తీక పూర్ణిమ

న్యూ విజయ ఆర్టు ప్రెస్‌, గాంధీచౌక్‌,

తెనాలి, 1993.

జగద్గురువులకు

శ్రీ కంచి కామకోటి పీఠాధీశులకు

నడయాడు దైవమునకు

శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ శ్రీచరణులకు

ఈ గ్రంథమును

భక్తితో సమర్పించుచున్నాము.

Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page